Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ డేలో రోమాంఛిత సందర్భం : శత్రుదేశంతో కలిసి సైనిక విన్యాసాలు...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ వాఘా బార్డర్ దగ్గర చూడడమే వేరు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ వాఘా బార్డర్ దగ్గర చూడడమే వేరు. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్యనున్న గేట్లు కాసేపు తెరుచుకుని భారీ ఉత్కంఠ నడుమ ఇరు దేశాల సైనికులు చేసే విన్యాసాలు రోమాంఛితంగా ఉంటాయి. అవే ఈ వీడియోలో...

Video Top Stories