ఈ బ్యాంక్ మేనేజర్ దగ్గరికొస్తే కరోనా ఖతమే.. చంపేస్తాడు.. చూడండి...
కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పనిచేస్తున్నారు.
కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పనిచేస్తున్నారు. ఇదిగో ఈ బ్యాంకు మేనేజర్ చెక్కులు, డ్రాఫ్ట్ ల మీదున్న వైరస్ ను ఇలా చంపేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనూ మీరూ చూడండి..