Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : బెంగుళూరు పోలీసుల వినూత్న ప్రచారం...ఎలాగంటే...

కరోనా అవగాహనకు బెంగుళూరు పోలీసులు వినూత్నరీతిలో ప్రచారం ప్రారంభించారు.

కరోనా అవగాహనకు బెంగుళూరు పోలీసులు వినూత్నరీతిలో ప్రచారం ప్రారంభించారు. కరోనా మాస్కులతో  ఉన్న పోలీసులతో మాక్ నిర్వహించారు. బైక్ మీద రోడ్డుమీదిక వస్తే కరోనా ఎలా పట్టేసుకుంటుందో ప్రాక్టికల్ గా చూపించారు.