రామమందిర నిర్మాణ విశేషాల గురించి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

First Published Apr 30, 2022, 6:26 PM IST | Last Updated Apr 30, 2022, 6:28 PM IST

అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రధాన మంత్రి పార్లమెంటులో ప్రకటన చేసిన నాటి నుండి మాయోధులు ఆ భవ్య రామమందిర నిర్మాణం ఎలా సాగుతుంది, ఎన్ని రాళ్లను వాడుతున్నారు, నిర్మాణంలో ఎన్ని ఇటుకలను వాడుతున్నారు, వంటి అనేక అంశాలను గురించి ఇంటర్నెట్ ను వెతికి పోస్తూనే ఉన్నారు నెటిజెన్ల. నేడు మీకోసం ఏషియా నెట్ బృందం రామ మందిర నిర్మాణ ట్రస్ట్ చైర్మన్, ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా గారిని కలిసింది. తొలిసారిగా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో ఏషియా నెట్ న్యూస్ ప్రతినిధి రాజేష్ కల్రా మీకు అనేక అంశాలను అక్కడి నుండి అందించారు. పూర్తి వివరాల కోసం మే 1 నాడు ఏషియా నెట్ న్యూస్ కి ట్యూన్ ఇన్ అవ్వండి..!