Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య : ఆకట్టుకుంటున్న జానపద నృత్యాలు..

అయోధ్య : ఇప్పటివరకూ ఎవ్వరూ చూడని అద్భుత జానపదనృత్యం  దిబారీ ప్యదండ నృత్యం. ఇది మహోబాలోనిది.

First Published Jan 21, 2024, 2:35 PM IST | Last Updated Jan 21, 2024, 2:35 PM IST

అయోధ్య : ఇప్పటివరకూ ఎవ్వరూ చూడని అద్భుత జానపదనృత్యం  దిబారీ ప్యదండ నృత్యం. ఇది మహోబాలోనిది. ధర్మ మార్గంలో వివిధ వేదికలపై కళాకారులు జానపద నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. ఆసియానెట్ న్యూస్ ఆ నృత్యాలను మీకు ప్రత్యేకంగా అందిస్తోంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు వివిధ జానపద నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి.