Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్.. ఒకే నెలలో రెండుసార్లు చొరబాట్లు...

ఓ వైపు చైనా, మరోవైపు పాక్ భారత్ మీద కవ్వింపులకు తెగబడుతున్నాయి. 

ఓ వైపు చైనా, మరోవైపు పాక్ భారత్ మీద కవ్వింపులకు తెగబడుతున్నాయి. పాక్ కుతంత్రాలతో సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడుతుంది. పాక్ ఈ చర్యలకు చైనా సపోర్టుగా ఉండడంతో మరింతగా పేట్రేగి పోతోంది. ఈ నెలలో రెండుసార్లు చొరబాట్లకు పాల్పడి కయ్యానికి కాలు దువ్వుతోంది.