ఏషియానెట్ న్యూస్ సంవాద్ : గ్రామీ అవార్డ్ విన్నర్ రిక్కీ కేజ్ తో...

వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ కి స్వాగతం.

First Published Jul 31, 2022, 4:00 PM IST | Last Updated Jul 31, 2022, 4:00 PM IST

వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ కి స్వాగతం. ఈరోజు మనతోపాటుగా  రెండు గ్రామీ అవార్డులు గెల్చుకున్న ప్రసిద్ధ భారతీయ సంగీతకారుడు రిక్కీ కేజ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో తన ప్రయాణం... తన పాటలు, పర్యావరణం పట్ల తన ప్రేమ అనేక విషయాల గురించి పంచుకున్నారు. సంగీతనైకి, ప్రకృతికి ఉన్న ప్రత్యేక బంధం గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. సినీ సంగీత దర్శకుడయ్యే అనేక అవకాశాలు ఉన్నప్పటికీ... సినిమాలు వద్దు అని తనకంటూ ప్రత్యేక దారిని ఎంచుకున్న రిక్కీ కేజ్ ఇంకేం చెప్పారో కూడా చూసేయండి...