Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : డ్రగ్స్ మహమ్మారి గురించి UNODC ప్రోగ్రామింగ్ ఆఫీసర్ బిల్లీ తో...


2020 ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

First Published Nov 20, 2022, 3:00 PM IST | Last Updated Nov 20, 2022, 3:00 PM IST


2020 ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రాకాసి ప్రపంచాన్ని సైలెంట్ గా మత్తులోకి దించేస్తూ నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి గురించి, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడానికి  UNODC ప్రోగ్రామింగ్ ఆఫీసర్ బిల్లీ నేటి ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో మనతో పాటు ఉన్నారు. పూర్తి ఇంటర్వ్యూ మీకోసం..!