ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్: కేంద్ర మాజీ మంత్రి గులాం నబి ఆజాద్ తో...
ఈ వారం ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో కేంద్ర మాజీ మంత్రిగా, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన గులాం నబి ఆజాద్ మనతో ఉన్నారు.
ఈ వారం ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో కేంద్ర మాజీ మంత్రిగా, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన గులాం నబి ఆజాద్ మనతో ఉన్నారు. తన నూతన పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఏర్పాటుకి కారణాలు, రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి మొదలుకొని... కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వరకు అనేక విషయాలను పంచుకున్నాడు. ఏషియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ ప్రశాంత్ రఘుమంశం తో గులాం నబి ఆజాద్ జరిపిన ఈ సంచలన చిట్ చాట్ మీకోసం..!