Asianet News TeluguAsianet News Telugu

హాట్ ట్రిక్ సీఎం కేజ్రీవాల్ : ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్నిఅధిష్టించి ట్రిపుల్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేశారు. 

అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్నిఅధిష్టించి ట్రిపుల్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేశారు. కేజ్రీవాల్ 3.0 అని అభిమానులతో అనిపించుకున్నారు. ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.