కేజ్రీవాల్ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.

First Published Feb 12, 2020, 6:14 PM IST | Last Updated Feb 12, 2020, 6:14 PM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా కేజ్రీవాల్ ను ఎన్నుకున్నారు. ఢిల్లీకి రెండోసారి ముఖ్యమంతరిగా అరవింద్ కేజ్రీవాల్  ఫిబ్రవరి 16 న  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.