బాలరాముడి విగ్రహశిల్పి అరుణ్ యోగిరాజ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ...

అరుణ్ యోగిరాజ్.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ సృష్టికర్త. 

Share this Video

అరుణ్ యోగిరాజ్.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ సృష్టికర్త. ఆయన ఏసియా నెట్ న్యూస్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. విగ్రహ తయారీకి ఎంపికవ్వడం నుంచి, విగ్రహం ప్రాణప్రతిష్టకు ఎంపికవ్వడం వరకు ఆ తొమ్మిదినెలలు ఆయన ప్రసవవేదనే అనుభవించారు. ఆ వివరాలు ఏసియానెట్ న్యూస్ ప్రతినిథి రాజేశ్ కల్రాతో పంచుకున్నారు.

Related Video