Video news : కేంద్రమంత్రితో వాగ్వాదానికి దిగిన సామాన్యులు
బీహార్ బుక్సర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలో ఆల్ట్రాసౌండ్ మెషీన్ వాడుకలో లేకపోవడాన్ని నిరసిస్తూ కేంద్రమంత్రి అశ్విని చౌబే ఉన్న గెస్ట్ హౌజ్ ముందు ధర్నాకు దిగారు.
బీహార్ బుక్సర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలో ఆల్ట్రాసౌండ్ మెషీన్ వాడుకలో లేకపోవడాన్ని నిరసిస్తూ కేంద్రమంత్రి అశ్విని చౌబే ఉన్న గెస్ట్ హౌజ్ ముందు ధర్నాకు దిగారు. దీంతో కేంద్రమంత్రికి, ప్రజలకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది.