Asianet News TeluguAsianet News Telugu

తిరుమల కన్నా పెద్ద ఆలయం మన అయోధ్య రామాలయం

అయోధ్యలో  రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతోంది. 

అయోధ్యలో  రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతోంది. జనవరి22  కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.