Citizenship Amendment Act : నిరసనను కవర్ చేయడానికి పోతే...ఆస్పత్రికి పంపించారు...
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయంలో నిరసనలు జరుగుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయంలో నిరసనలు జరుగుతున్నాయి. వీటిని కవర్ చేయడానికి వెళ్లిన ANI రిపోర్టర్, కెమెరామెన్ లపై గేట్-1 దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వీరిని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కు తరలించి, చికిత్స చేస్తున్నారు.