Video news : నేను సైతం...ట్రాఫిక్ నియంత్రణలో స్వచ్ఛందంగా...
ఓ MBA స్టూడెంట్ ట్రాఫిక్ మీద తనదైన స్టైల్లో అవగాహన కల్పిస్తోంది.
ఓ MBA స్టూడెంట్ ట్రాఫిక్ మీద తనదైన స్టైల్లో అవగాహన కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో శుబి జైన్ అనే ఎంబిఏ విద్యార్థిని వాలంటీర్ గా ట్రాఫిక్ నిబంధనలమీద తనదైన స్టైల్లో అవగాహన కల్పిస్తోంది.