Video : అందంగా ఉందికదా అని దగ్గరకెళ్లారో...

అచ్చం సినిమాల్లోని గ్రాఫిక్స్ లా ఉంది..కానీ ఇది సహజమైనది..అదేంటంటారా హిమపాతం. 

First Published Dec 23, 2019, 2:25 PM IST | Last Updated Dec 23, 2019, 2:25 PM IST

అచ్చం సినిమాల్లోని గ్రాఫిక్స్ లా ఉంది..కానీ ఇది సహజమైనది..అదేంటంటారా హిమపాతం. హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్, స్పితి జిల్లాలోని చంద్ర లోయలో హిమపాతం ఇదిగో ఇలా ముంచుకొచ్చేసింది. చూడడానికి అందంగా ఉందికదా అని అక్కడే ఉంటే ముంచేసిపోయేట్టుంది.