'ప్యాంటు జిప్పు....' తీర్పు చెప్పిన జస్టిస్ పుష్ప పూర్తి వివరాలు
లైంగిక దాదుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన పుష్పపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
లైంగిక దాదుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెలువరించిన పుష్పపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప ఎవరనే విషయంపై కూడా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ఆమెపై చర్చ సాగుతోంది.