భారీగా పెరిగిన అదానీ నికర ఆస్తుల విలువ, ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...
ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపాదనలో ఎలోన్ మస్క్, అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీలను అధిగమించాడు.
ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపాదనలో ఎలోన్ మస్క్, అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీలను అధిగమించాడు. 2022 మొదటి మూడు నెలల్లో అదానీ సంపద 21.1 బిలియన్ల డాలర్ల ఎగిసి ఏకంగా 27 శాతం పెరిగింది.