Asianet News TeluguAsianet News Telugu

video news : రైల్వే స్టేషన్ లో కరెంట్ తీగలెక్కి ఊగిన వ్యక్తి...

ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడిచే వైర్లకు ఓ యువకుడు చిక్కుకున్నాడు. గమనించిన రైల్వే పోలీసులు ఆ రూట్లో కరెంట్ సరఫరా నిలిపివేసి ఆ యువకుడిని కాపాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దాద్రా రైల్వే స్టేషన్ లో జరిగింది. 

First Published Nov 13, 2019, 1:48 PM IST | Last Updated Nov 13, 2019, 1:48 PM IST