Asianet News TeluguAsianet News Telugu

ఎటిఎంలో పాము: స్నేక్ క్యాచర్ తంటాలు (వీడియో)

తమిళనాడు: కొయంబత్తూర్ లోని ఒక  ఎటీఎంలో చొరబడిన పాము. అక్కడ వున్న వాళ్లు పామును చూసి భయపడ్డారు. వెంటనే  స్నేక్ క్యాచర్ ఫోన్ చేసి పిలవగా ఆ పాముని పట్టుకోడానికి నానా తంటాలు పడి ఆ పామును ఎలా పట్టుకున్నారో ఈ వీడియోలో చూడండి.