video news : పంట పొలాల మీద పడ్డ అడవి ఏనుగుల మంద
ఒడిశాలో అడవి ఏనుగుల మంద పొలాల మీద పడింది. మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా అటవీప్రాంతంలో ఉన్న పంటపొలాల మీద పడి పంటను నాశనం చేశాయి. వాటి దాటికి రైతులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోయారు.