Asianet News TeluguAsianet News Telugu

పొగమంచు : మంచుముసుగులో ఢిల్లీ నగరం

ఢిల్లీని పొగమంచు చుట్టేసింది.

ఢిల్లీని పొగమంచు చుట్టేసింది. దట్టమైన పొగమంచు పొర ఈ రోజు ఉదయం దేశ రాజధానిని కప్పేసింది. బారాపుల్లా ఫ్లై ఓవర్ మీద కూడా పొగమంచుతో ఎదుట వచ్చే వాహనాలు కనిపించలేదు.