Asianet News TeluguAsianet News Telugu

తెల్లగా అవుతారంటూ ప్రచారం చేస్తే జైలే ఇక...

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954 ను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954 ను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తమ ఉత్పత్తులు వాడితే చెవుడు పోతుందని, ఎత్తు పెరుగుతారని, జుట్టు రాలకుండా ఉంటుందని, తెల్లజుట్టు నల్లబడుతుందని, తెల్లగా అయిపోతారని, ఒబేసిటీ తగ్గిపోతుందని ప్రకటనలతో ప్రమోషన్స్ చేసుకునే ఫార్మాసూటికల్స్ పై ఈ దెబ్బ పడనుంది.

Video Top Stories