కోరలు చాస్తున్న కొత్త కరోనా: వణికిపోతున్న ప్రజలు..
న్యూఢిల్లీ:ఇండియాలో మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ:ఇండియాలో మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం స్ట్రెయిన్ కరోనా కేసులు 25కి చేరాయి. యూకేలోని బ్రిటన్ లో ఈ వైరస్ తొలుత గుర్తించారు. విదేశాల నుండి ఇండియాకు వచ్చినవారి నుండి ఈ వైరస్ వచ్చినట్టుగా వైద్యులు గుర్తించారు.