Asianet News TeluguAsianet News Telugu

ఈ బడ్జెట్ నుండి మార్కెట్లు ఏం కోరుకుంటున్నాయంటే...

ఆర్థిక సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపుపై అధిక అంచనాలు ఈ బడ్జెట్ లో నెలకొన్నాయి.

ఆర్థిక సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపుపై అధిక అంచనాలు ఈ బడ్జెట్ లో నెలకొన్నాయి. దీంతోపాటు మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం మధ్య సమతుల్య సాధించడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఈ నేపథ్యంలో మార్కెట్లు కోరుకునే 4 విషయాలు ఇవి...మొదటిది ఆదాయ వృద్ధి. ఆర్థిక వ్యవస్థను కిక్‌స్టార్ట్ చేయడానికి ప్రజావ్యయం అవసరం. పన్నును పెంచడానికి అవసరమైన హెడ్‌రూమ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వం ప్రైవేటీకరణ, పెట్టుబడుల ద్వారా డబ్బు ఆర్జించాల్సిన అవసరం ఉంది.