Asianet News TeluguAsianet News Telugu

విరాట పర్వం మూవీ పబ్లిక్ టాక్ : సినిమాలో ఏడిపించేసాడు భయ్యా

నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమ కథ అనే కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వేణు ఊడుగుల. 

First Published Jun 17, 2022, 1:34 PM IST | Last Updated Jun 17, 2022, 1:34 PM IST

నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమ కథ అనే కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వేణు ఊడుగుల. దీంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయిపల్లవి నటించిన సినిమా కావడంతో మరింత క్రేజ్‌ నెలకొంది. అందరిలోనూ అంచనాలు పెంచింది. శుక్రవారం(జూన్‌ 17)న విడుదలవుతున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా? నేటి తరాన్ని ఆకట్టుకుందా? అనేది `విరాటపర్వం` పబ్లిక్ టాక్  లో తెలుసుకుందాం.