Asianet News TeluguAsianet News Telugu

విజయదేవర కొండ "డియర్ కామ్రేడ్" పబ్లిక్ టాక్ (వీడియో)

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్లపై నిర్మించారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమాను నిర్మించారు.ప్రేక్షకుల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విజయ్, రష్మికల హిట్ కాంబో రిపీట్ కావడం, సినిమా టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా ఉండడంతో యూత్ లో సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. 

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేశారు. అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. విజయ్ యాక్టింగ్ మరియు సినిమా ఆకట్టుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ చూడండి.

Video Top Stories