ఉప్పెన ప్రాణం తోకలో.... ఆఖరి అర్ధగంటలోనే అంతా

ఇక హీరోయిన్‌ కృతి శెట్టికి గుండెల్లో గూడు కట్టుకోవచ్చని, అంత బాగుందని, అంతే అందంగా చేసిందనే టాక్‌ వినిపిస్తుంది. 

First Published Feb 12, 2021, 2:28 PM IST | Last Updated Feb 12, 2021, 2:28 PM IST

ఇక హీరోయిన్‌ కృతి శెట్టికి గుండెల్లో గూడు కట్టుకోవచ్చని, అంత బాగుందని, అంతే అందంగా చేసిందనే టాక్‌ వినిపిస్తుంది. దర్శకుడు కొత్తవాడైనా బాగా హ్యాండిల్‌ చేశారని, వైష్ణవ్‌ తేజ్‌ సైతం అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కామెడీ లైట్‌గా ఉందని, ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు. క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు.

Video Top Stories