Asianet News TeluguAsianet News Telugu

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్: శర్వాకి శతమానం భవతి తరువాత దొరికిన అద్భుతమైన హిట్

శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. 

శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం అనే సామజిక అంశం ప్రధానంగా తెరకెక్కిన శ్రీకారం మూవీ నేడు విడుదలైంది.ఈ సినిమా గురించి  చూసిన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే...