Asianet News TeluguAsianet News Telugu

సవారీ పబ్లిక్ టాక్ : ఓ పక్క ప్రేమ..మరో పక్క గుర్రం..నందు ఇరగదీశాడు

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన యానిమల్ బేస్డ్ మూవీ సవారి. 

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన యానిమల్ బేస్డ్ మూవీ సవారి. ఈ సినిమా శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 2020లో నేను ఎప్పటినుండో చూస్తున్న హిట్ అందుకున్న అని నందు సంతోషం వ్యక్తం చేశాడు.

Video Top Stories