Asianet News TeluguAsianet News Telugu

డిస్కోరాజా పబ్లిక్ టాక్ : బిర్యానీలో ఉప్పు తక్కువైంది..సినిమాలో అనవసరమైనవి ఎక్కువయ్యాయి...

విఐ ఆదిత్య దర్శకత్వంలో రవితేజ, పాయల్ రాజ్ పుత్, నభానటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన డిస్కోరాజా మూవీ ఈ రోజు రిలీజయ్యింది. 

విఐ ఆదిత్య దర్శకత్వంలో రవితేజ, పాయల్ రాజ్ పుత్, నభానటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన డిస్కోరాజా మూవీ ఈ రోజు రిలీజయ్యింది. సైఫై కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద మిక్స్ డ్ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. స్క్రీన్ ప్లే బాగా చేశారు కానీ సినిమా అనుకున్నంత బాగా రాలేదని చాలా నిరాశ పరిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు.