Asianet News TeluguAsianet News Telugu

పక్కా కమర్షియల్ మూవీ పబ్లిక్ టాక్ : కామెడీ తగ్గినప్పటికీ, సినిమా లాగ్ లేదు,... గోపీచంద్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే.

చాలా కాలంగా హిట్లు లేవు గోపీచంద్ కు.. ఇప్పటి వరకూ సాలిడ్ సినిమా పడింది లేదు. 

చాలా కాలంగా హిట్లు లేవు గోపీచంద్ కు.. ఇప్పటి వరకూ సాలిడ్ సినిమా పడింది లేదు. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ లు వచ్చాయి అంతే.. ఇక ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో  గోపీచంద్ కంమ్ బ్యాక్ ఇస్తాడా..?  ఈరోజు థియేటర్లలో సందడి చేస్తున్న పక్కా కమర్షియల్ మూవీ... ఎలా ఉంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!