Asianet News TeluguAsianet News Telugu

ఖిలాడి మూవీ పబ్లిక్ టాక్ ....హీరోయిన్లను బాగా వాడేశారు భయ్యా... అనసూయ ఉంది బ్రో....

మరోసారి హార్డ్ టైమ్‌లో వస్తున్నాడు రవితేజ.  

మరోసారి హార్డ్ టైమ్‌లో వస్తున్నాడు రవితేజ.  ఆయన నటించిన `ఖిలాడి` చిత్రం థర్డ్ వేవ్‌ తర్వాత రిలీజ్‌ అవుతున్న మొదటి బిగ్‌ మూవీ కావడం విశేషం. రమేష్‌ వర్మ దర్శకత్వంలో డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్‌ హీరో అర్జున్‌, మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలయింది. ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!