Asianet News TeluguAsianet News Telugu

హిట్ దోమల మందుతో థియేటర్ ముందు అభిమాని రచ్చ

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ( డిసెంబరు 2) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

First Published Dec 2, 2022, 1:42 PM IST | Last Updated Dec 2, 2022, 1:42 PM IST

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ( డిసెంబరు 2) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ 1 సూపర్ డూపర్ హిట్ అవడం, హిట్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న రెండవ సినిమా అవడంతో ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!