Asianet News TeluguAsianet News Telugu

హ్యాపీ బర్త్ డే మూవీ పబ్లిక్ టాక్ : వెల్కమ్ టు ఓరి నా కొడకా సినిమాటిక్ యూనివర్స్

మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హ్యాపీ బర్త్ డే'.

First Published Jul 8, 2022, 2:31 PM IST | Last Updated Jul 8, 2022, 2:31 PM IST

మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హ్యాపీ బర్త్ డే'. ఫన్ అండ్ థ్రిల్లింగ్ రైడ్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!