Asianet News TeluguAsianet News Telugu

గాడ్సే సినిమా పబ్లిక్ టాక్ : 'సత్యదేవ్ కష్టాలకు ఉద్యోగానికి సంబంధం లేదు, నేను పెట్రోల్ పోసుకోవాలి భయ్యా..?'

 తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. 

First Published Jun 17, 2022, 1:39 PM IST | Last Updated Jun 17, 2022, 1:46 PM IST

తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన సినిమాల్లో నటించిన సత్యదేవ్‌ త్వరలో ‘గాడ్సే’గా ఈ రోజు మనముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!