Asianet News TeluguAsianet News Telugu

గని మూవీ పబ్లిక్ టాక్ : వరుణ్ తేజ్ పంచ్ ఇచ్చాడు బ్రో, వాచిపోయింది "

వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా.. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. 

First Published Apr 8, 2022, 2:02 PM IST | Last Updated Apr 8, 2022, 2:09 PM IST

వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా.. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ తో అందరిని ఆశ్చర్య పరిచాడు. అలా తనను తాను చాలా మార్చుకుని ఈ మూవీలో నటించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!