Asianet News TeluguAsianet News Telugu

గంధర్వ మూవీ పబ్లిక్ టాక్ :.పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది భయ్యా...

యువ నటుడు సందీప్ మాధవ్ నటించిన లేటెస్ట్ మూవీ 'గంధర్వ'. జార్జ్ రెడ్డి, వంగవీటి లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

First Published Jul 8, 2022, 1:31 PM IST | Last Updated Jul 8, 2022, 1:31 PM IST

యువ నటుడు సందీప్ మాధవ్ నటించిన లేటెస్ట్ మూవీ 'గంధర్వ'. జార్జ్ రెడ్డి, వంగవీటి లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈసారి గంధర్వతో మరో ప్రయత్నం చేస్తున్నాడు. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గాయత్రీ ఆర్ సురేష్, సీతల్ భట్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.