Asianet News TeluguAsianet News Telugu

చోర్ బజార్ మూవీ పబ్లిక్ టాక్ : రొటీన్ స్టోరీ... హీరోయినే సినిమాకి మైనస్

యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. 

First Published Jun 24, 2022, 1:21 PM IST | Last Updated Jun 24, 2022, 1:21 PM IST

యంగ్ హీరో ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది.  జార్జ్ రెడ్డి ఫేమ్ దర్శకుడు జీవన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. యంగ్ అండ్ టాలెండెట్ హీరో ఆకాష్ పూరి సరసన ముంబయి బ్యూటీ గెహనా సిప్పీ నటించింది. ఏ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!