Asianet News TeluguAsianet News Telugu

అంటే సుందరానికి పబ్లిక్ టాక్ : స్లో సినిమా... థియేటర్ కి వచ్చేంత కాదు

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. చూద్దాం..

First Published Jun 10, 2022, 2:11 PM IST | Last Updated Jun 10, 2022, 2:11 PM IST

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటించిన అంటే సుందరానికీ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు అందుకుంది..? అంటే సుందరానికీ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూద్దాం..