Asianet News TeluguAsianet News Telugu

ఆచార్య పబ్లిక్ టాక్: చిరంజీవి అభిమానిగా చెబుతున్నాను చెత్త సినిమా, అట్టర్ ప్లాప్..!

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

First Published Apr 29, 2022, 11:57 AM IST | Last Updated Apr 29, 2022, 11:57 AM IST

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా తన తండ్రితో కలసి రాంచరణ్ పూర్తి స్థాయి పాత్రలో నటించిన నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం.