A1 Express Movie Public Talk: గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో హాకీ సీక్వెన్సులు అదుర్స్

సందీప్ కిషన్ హీరోగా రనటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా నేడు విడుదలయింది.

First Published Mar 5, 2021, 1:04 PM IST | Last Updated Mar 5, 2021, 1:04 PM IST

సందీప్ కిషన్ హీరోగా రనటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా నేడు విడుదలయింది. హాకీ క్రీడా ప్రధానాంశంగా సాగే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచింది అని అంటున్నారు ప్రేక్షకులు. ఎట్టకేలకు సందీప్ కిషన్ హిట్ టాక్ అందుకున్నట్టుగా కనబడుతుంది పబ్లిక్ టాక్ వింటుంటే. ఆ పబ్లిక్ టాక్ మీకోసం

Video Top Stories