Asianet News TeluguAsianet News Telugu

త్రీమంకీస్ పబ్లిక్ టాక్ : ఫస్టాఫ్ లో ఎంత నవ్విచ్చారో...సెకండాఫ్ లో అంత ఏడిపించారు..

జబర్దస్త్ కమేడియన్స్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'. 

జబర్దస్త్ కమేడియన్స్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. ఆ సినిమా పబ్లిక్ టాక్ ఇది..