Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు (వీడియో)

ఎంపీ కవిత ఎన్నికల ప్రచారంలో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీల వైఖరులను ఎండగడుతూ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణ ను ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో.. అట్లాగే భారత దేశాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేయడం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని దేశమంతా విశ్వసిస్తున్నది అని ప్రజలకు వివరించారు.  
 
ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయించేది కూడా టిఆర్ఎస్ పార్టీయేనని అందుకోసం 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,  ఎమ్మెల్సీలు వి జి గౌడ్ ఆకుల లలిత, దాదన్న గారి విఠల్ రావు, బాజిరెడ్డి జగన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.