Asianet News TeluguAsianet News Telugu

వడ్డేపల్లి సంధ్య కరోనా కవిత : గృహ యోగం

ఆధునిక జీవన విధానాన్ని కరోనా ఎలా ఎగతాళి చేస్తుందో తన కవిత ద్వారా వినిపించారు వడ్డేపల్లి సంధ్య.

ఆధునిక జీవన విధానాన్ని కరోనా ఎలా ఎగతాళి చేస్తుందో తన కవిత ద్వారా వినిపించారు వడ్డేపల్లి సంధ్య. వీరు తెలుగు అధ్యాపకురాలిగా గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిరిసిల్లలో పని చేస్తున్నారు.