Asianet News TeluguAsianet News Telugu

ఉరిమల సునంద కరోనా కవిత : వసంతాలు ఎలా పూయించుకోవాలో.. అభ్యసిస్తున్నా...

ఖమ్మంకు చెందిన ఉరిమల సునంద లాక్ డౌన్ నేపధ్యంలో కరోనావైరస్ మీద కవిత రాశారు.

First Published Apr 25, 2020, 1:54 PM IST | Last Updated Apr 25, 2020, 1:54 PM IST

ఖమ్మంకు చెందిన ఉరిమల సునంద లాక్ డౌన్ నేపధ్యంలో కరోనావైరస్ మీద కవిత రాశారు. ఉడతాభక్తిగా చేస్తున్న సహాయాలకే ఇల్లాలి హృదయంలో ఉప్పొంగే ఆనందం... అంటూ ప్రతీ ఇల్లాలి మనసులోని మాటను ఒడిసి పట్టి మన ముందు పెట్టారు.. ఆ కవిత వినండి..