ఉగాది 2021: నూతన సంవత్సరం కవిగానం
ఉగాదులు వస్తుంటవి పోతుంటవి. కానీ సామాన్యుల జీవితాలు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటే కోకిల గొంతు కాలం గుమ్మం మీద ఎలా పలుకుతుందో కొద్ది మంది కవులు తమ కవితలో వినిపించారు.