ఆనందరామం మృతికి నందిని సిధారెడ్డి నివాళి
ప్రముఖ తెలుగు సాహితీవేత్త ఆనందరామం కన్నుమూశారు.
ప్రముఖ తెలుగు సాహితీవేత్త ఆనందరామం కన్నుమూశారు. ఆమె నవలలు రాశారు. పిరిశోధనలు చేశారు. ఆమె మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి సంతాపం ప్రకటించారు.