కవయిత్రి సంధ్య కరోనా కవిత : ప్రాణబంధం
కరోనా ఒళ్లు విరిస్తేనే గానీ, మనిషి కళ్లు తెరువలేదు. తను విడిచేసిన, నడిచొచ్చిన ప్రకృతి బాట విలువేంటో తెలిసి రాలేదు.
కరోనా ఒళ్లు విరిస్తేనే గానీ, మనిషి కళ్లు తెరువలేదు. తను విడిచేసిన, నడిచొచ్చిన ప్రకృతి బాట విలువేంటో తెలిసి రాలేదు. గృహ బంధీ అయిన విశ్వ మానవుని ఆర్తికి ,మేల్కొనిన వివేచనకు అద్దం పట్టిన కవిత ఇది.కవయిత్రి తెలంగాణ ప్రవాసి అయినా మాతృగడ్డ మీది మమకారం, తెలుగు భాషా
నుడికారం పట్ల అవ్యాజ ప్రేమే విలువైన కవిత్వం వైపు విలువల కవిత లల్లిక.